ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షురాలుగా వైఎస్‌ షర్మిల!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది.
Y.S.Sharmila appointed as new congress President of Andhra Pradesh.
Y.S.Sharmila appointed as new congress President of Andhra Pradesh.
Published on

ఇటీవలే తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని జనవరి 4న కాంగ్రెస్‌లో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు.

జనవరి 15, సోమవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను మంగళవారం కాంగ్రెస్ నియమించడం జరిగింది..

కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా తక్షణమే నియమించారు” అని పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com