రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ
రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వెడ్డింగ్ ఫోటోలు ఫోటో ఆల్బమ్!

నటి రకుల్ ప్రీత్ సింగ్ నటుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 21న దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది.
Published on: