నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన D50 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల!

టైటిల్ ను "రాయన్" అని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. రాయన్ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ లో సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ తో ధనుష్ ఊర్రా మాస్ లుక్ లో ఉన్నారు.
రాయన్
రాయన్
Published on

నటన, రచన మొదలుకొని గానం, దర్శకత్వం వరకు అన్నీ చేయగలిగే అల్ రౌండర్ ధనుష్. అలా ఇప్పుడు తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి తాత్కాలికంగా ' D50 ' అని పేరు పెట్టిరు ఇప్పుడు అధికారికంగా ' రాయన్ ' అనే పేరు పెట్టారు. చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.ఇంతే కాకుండా రాయన్ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ధనుష్, దుషార విజయన్, ఎస్‌. జె. సూర్య, కాళిదాస్ జయరామ్, సందీప్ కిషన్ మరియు అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు.

అనౌన్స్ చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా హైప్ రావడం మొదలయింది.

Trending

No stories found.
Vikatan Telugu
telugu.vikatan.com